ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఆపేయడం ఎందుకంటే?
ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలనుు హైకోర్టును నిలిపివేసింది. పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 1వ తేదీన విడుదల [more]
;
ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలనుు హైకోర్టును నిలిపివేసింది. పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 1వ తేదీన విడుదల [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలనుు హైకోర్టును నిలిపివేసింది. పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 1వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ ను నిలుపుదల చేయాలని హైకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషన్ పాటించలేదని హైకోర్టు అభిప్రాయపడింది. నోటిఫికేషన్ కు, పోలింగ్ కు నాలుగు వారాల సమయం ఉండాలన్న సుప్రీంకోర్టు సూచనలను పట్టించుకోలేదని, అందుకే పరిషత్ ఎన్నికలను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.