నేడు పరిషత్ ఎన్నికలపై తీర్పు…?

మండల, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశముంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ పూర్తయింది. [more]

;

Update: 2021-04-06 00:53 GMT

మండల, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశముంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ పూర్తయింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి కూడా కౌంటర్ ను కోరింది. ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తీర్పు వెలువరించే అవకాశముంది. ఈ నెల 8వ తేదీన ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News