నేడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తీర్పు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నేడు హైకోర్టులో తీర్పు వెలువరించనుంది. రిజర్వ్ చేసిన తీర్పును ఈరోజు ప్రకటించే అవకాశముంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలంటూ పిటీషన్ [more]
;
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నేడు హైకోర్టులో తీర్పు వెలువరించనుంది. రిజర్వ్ చేసిన తీర్పును ఈరోజు ప్రకటించే అవకాశముంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలంటూ పిటీషన్ [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నేడు హైకోర్టులో తీర్పు వెలువరించనుంది. రిజర్వ్ చేసిన తీర్పును ఈరోజు ప్రకటించే అవకాశముంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలంటూ పిటీషన్ దాఖలయిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పిటీషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తరుపున వాదనలను వినింది. అయితే తీర్పు రిజర్వ్ చేసింది. ఇప్పటికే నీలం సాహ్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు తీర్పు వెలువడే అవకాశముండటంతో ఉత్కంఠ నెలకొంది.