హైకోర్టులో జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ
హైకోర్టులో జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లీష్ మీడియంను ప్రభుత్వ పాఠశాలల్లో తప్పని సరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. ఏ [more]
;
హైకోర్టులో జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లీష్ మీడియంను ప్రభుత్వ పాఠశాలల్లో తప్పని సరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. ఏ [more]
హైకోర్టులో జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లీష్ మీడియంను ప్రభుత్వ పాఠశాలల్లో తప్పని సరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. ఏ మీడియంలో చదవాలన్నది తల్లిదండ్రులు, పిల్లలు నిర్ణయించుకుంటారని, తప్పనిసరి చేస్తే బ్లాక్ లాగ్ లు మిగిలిపోతాయని పిటీషనర్ తరుపున న్యాయవాది వాదించారు. ఏ మీడియంనూ తప్పనిసరి చేయడం సరికాదని హైకోర్టు అభిప్రాయ పడింది. దీంతో ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టుకొట్టివేసింది.