ఏపీకి వచ్చే వారికి హైకోర్టు ఉత్తర్వులివే
ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చేవారిపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన ఎన్‌వోసీని ఎంట్రీ పాయింట్‌లోనే పరిశీలించాలని, ఆరోగ్యపరంగా బాగుంటేనే అనుమతించాలని హైకోర్టు [more]
;
ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చేవారిపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన ఎన్‌వోసీని ఎంట్రీ పాయింట్‌లోనే పరిశీలించాలని, ఆరోగ్యపరంగా బాగుంటేనే అనుమతించాలని హైకోర్టు [more]
ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చేవారిపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన ఎన్‌వోసీని ఎంట్రీ పాయింట్‌లోనే పరిశీలించాలని, ఆరోగ్యపరంగా బాగుంటేనే అనుమతించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఆరోగ్యంగా లేకపోతే క్వారంటైన్‌కు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. క్వారంటైన్ అవసరం లేకపోతే గృహనిర్బంధంలో ఉంచి ఎప్పటికప్పుడు డాక్టర్లను పర్యవేక్షించేలా చూడాలని సర్కార్‌కు హైకోర్టును ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుడటం, మరోవైపు రాష్ట్ర సరిహద్దుల్లో నిలిచిపోతుండటంతో బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం పిటిషన్ వేశారు.