ఏపీలో అంతర్ రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఎత్తివేత

ఆంధ్రప్రదేశ్ లో అంతర్ రాష్ట్ర రాకపోకలపై నిషేధాన్ని ఎత్తివేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టులను తొలగించారు. కేంద్ర ప్రభుత్వం అంతర్ రాష్ట్ర రవాణాపై నిషేధాన్ని తొలగించాలని [more]

;

Update: 2020-08-31 06:16 GMT

ఆంధ్రప్రదేశ్ లో అంతర్ రాష్ట్ర రాకపోకలపై నిషేధాన్ని ఎత్తివేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టులను తొలగించారు. కేంద్ర ప్రభుత్వం అంతర్ రాష్ట్ర రవాణాపై నిషేధాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలకు వచ్చే వారికి ఎలాంటి పరీక్షలు నిర్వహించరు. ఏపీలోకి ప్రవేశించాలంటే ఎలాంటి పాస్ లు అనుమతి అవసరం లేదు. పొందుగుల చెక్ పోస్టు వద్ద ఆంక్షలను తొలగించారు.

Tags:    

Similar News