ఏపీలో కొద్దిగా తగ్గిన కరోనా కేసులు.. మరణాలు మాత్రం?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా 7,895 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 93 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా 7,895 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 93 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా 7,895 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 93 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు 3,53,111 కు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 3,282 గా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో యాక్టివ్ కేసుల సంకయ 89,742గా ఉంది. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ లో 2,60,087గా ఉంది. ఈ మేరకు ఆంధప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.