ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఏప్రిల్ మొదటి, రెండో వారంలో జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏప్రిల్ 8వ తేదీ లేదా పదో తేదన ఎన్నికలు జరిగే [more]

;

Update: 2021-04-01 01:15 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఏప్రిల్ మొదటి, రెండో వారంలో జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏప్రిల్ 8వ తేదీ లేదా పదో తేదన ఎన్నికలు జరిగే అవకాశముంది. కొత్త కమిషనర్ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత నీలం సాహ్ని ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. కేవలం ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే ఉండటంతో ఈ ఎన్నికలను వెంటనే పూర్తి చేసి కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈరోజు నీలం సాహ్ని షెడ్యూల్ విడుదల చేసే అవకాశముంది.

Tags:    

Similar News