హైదరాబాద్ లోనే ఐదువేలు దాటిన కేసులు

హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసులు ఐదు వేలు దాటాయి. ప్రజాప్రతినిధులను కూడా కరోనా వదలడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఏడువేలకు పైగా కేసులు నమోదయితే ఒక్క [more]

Update: 2020-06-21 03:38 GMT

హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసులు ఐదు వేలు దాటాయి. ప్రజాప్రతినిధులను కూడా కరోనా వదలడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఏడువేలకు పైగా కేసులు నమోదయితే ఒక్క హైదరాబాద్ లోనే ఐదు వేలు దాటాయి. వైద్యులను కూడా కరోనా సోకుతుంది. 139 మంది వైద్య సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. వీరితో పాటు పోలీసుల సిబ్బంది కూడా కరోనా బాధితులుగా మారుతున్నారు. దీంతో హైదారాబాద్ లో కరోనా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కల్గిస్తుంది. తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో 70 శాతం హైదరాబాద్ లోనే ఉండటం విశేషం.

Tags:    

Similar News