బ్రేకింగ్ : ఏపీ డీజీపీకి షాక్ ఇచ్చిన హైకోర్టు
విశాఖలో చంద్రబాబు పర్యటన అడ్డుకోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై ఈ నెల 12వ తేదీన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. [more]
;
విశాఖలో చంద్రబాబు పర్యటన అడ్డుకోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై ఈ నెల 12వ తేదీన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. [more]
విశాఖలో చంద్రబాబు పర్యటన అడ్డుకోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై ఈ నెల 12వ తేదీన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబుకు సీఆర్పీసీ సెక్షన్ 151 కింద ఎలా నోటీసులు ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 12వ తేదీకి విచారణను వాయిదా వేసింది. విశాఖ ఎయిర్ పోర్టు వద్ద టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డుకోవడం, పోలీసుల వైఫల్యంపై టీడీపీ హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఏపీ డీజీపీని ధర్మాసనం ఆదేశించింది.