ఏపీలో వచ్చే వారం నుంచి రాత్రి కర్ఫ్యూ?

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే వారం నుంచి రాత్రివేళ కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాత్రి వేళ [more]

;

Update: 2021-04-18 00:46 GMT

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే వారం నుంచి రాత్రివేళ కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాత్రి వేళ కర్ఫ్యూ ద్వారా కొంత కరోనా కేసులను కట్టడి చేయవచ్చని ప్రభుత్వం యోచిస్తుంది. పాఠశాలలను మూసివేయడంపై కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. వచ్చే సోమవారం నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News