Andhra : ఆదిత్యానాధ్ దాస్ కు కీలక పదవి

ఈ నెల 30న పదవీ విరమణ చేస్తున్న చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్ కు జగన్ ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. [more]

;

Update: 2021-09-26 02:06 GMT

ఈ నెల 30న పదవీ విరమణ చేస్తున్న చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్ కు జగన్ ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30న ఆదిత్యానాధ్ దాస్ సీఎస్ గా పదవీ విరమణ చేయనున్నారు. ఆయన సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం సలహాదారుగా నియమించుకుంది. ఢిల్లీలో ఏపీ భవన్ నుంచి ఆదిత్యానాధ్ దాస్ పనిచేయనున్నారు.

Tags:    

Similar News