జగన్ సర్కార్ పై పవన్ ఫైర్

మహిళా ఉద్యోగిపై దాడి జరిగితే వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయ పడ్డారు. [more]

;

Update: 2019-10-07 10:32 GMT
జగన్ సర్కార్ పై పవన్ ఫైర్
  • whatsapp icon

మహిళా ఉద్యోగిపై దాడి జరిగితే వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయ పడ్డారు. ఉద్యోగి సరళపై దాడిజరిగితే వైసీపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రజాప్రతినిధులే చట్టాన్ని గౌరవించకపోతే ప్రజల్లో విలువ ఉంటుందానని ప్రశ్నించారు. ప్రభుత్వం ఒత్తిడితోనే ఎమ్మెల్యే కోటం రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టలేదని మండిపడ్డారు పవన్ కళ్యాణ్

 

 

Tags:    

Similar News