pawan kalyan : ఒకే చోటకు పవన్ కల్యాణ్, వైఎస్ షర్మిల
సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యకు గురైన బాలిక రమ్య కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. రాజు [more]
;
సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యకు గురైన బాలిక రమ్య కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. రాజు [more]
సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యకు గురైన బాలిక రమ్య కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. రాజు అనే యువకుడు ఇటీవల చిన్నారి రమ్యను అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈరోజే వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా రమ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. నిందితుడు రాజుకోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.