జనసేన పిటీషన్ సోమవారానికి వాయిదా
జనసేన పిటీషన్ హైకోర్టులో నేడు విచారణకు వచ్చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన పిటీషన్ వేసింది. ఏడాది క్రితం వాయిదా పడిన ఈ [more]
;
జనసేన పిటీషన్ హైకోర్టులో నేడు విచారణకు వచ్చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన పిటీషన్ వేసింది. ఏడాది క్రితం వాయిదా పడిన ఈ [more]
జనసేన పిటీషన్ హైకోర్టులో నేడు విచారణకు వచ్చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన పిటీషన్ వేసింది. ఏడాది క్రితం వాయిదా పడిన ఈ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరింది. అధికార పార్టీ బెదిరింపులకు భయపడి కొందరు నామినేషన్లు వేయలేకపోయారని వాదించింది. అయితే దీనిని విచారించిన హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.