రాజధాని రైతులకు జేడీ

అమరావతినే రాజధాని గా కొనసాగించాలంటూ ఆందోళన చేస్తున్న రైతులకు మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ మద్దతు తెలపనున్నారు. జేడీ లక్ష్మీనారాయణ రైతులకు సంఘీభావం తెలపనున్నారు. అమరావతినే రాజధానిగా [more]

;

Update: 2021-08-17 04:38 GMT

అమరావతినే రాజధాని గా కొనసాగించాలంటూ ఆందోళన చేస్తున్న రైతులకు మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ మద్దతు తెలపనున్నారు. జేడీ లక్ష్మీనారాయణ రైతులకు సంఘీభావం తెలపనున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని జేడీ లక్ష్మీనారాయణ కోరనున్నారు. ఈ మేరకు మందడం గ్రామంలో రైతులు న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని జేడీ లక్ష్మీనారాయణ ఆవిష్కరించనున్నారు.

Tags:    

Similar News