జ్యోతులకు గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు
తెలుగుదేశం పార్టీ నేత జ్యోతుల నెహ్రూ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో నిన్న రాత్రి ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చారు. జ్యోతుల నెహ్రూకు గుండెపోటు రావడంతో [more]
;
తెలుగుదేశం పార్టీ నేత జ్యోతుల నెహ్రూ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో నిన్న రాత్రి ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చారు. జ్యోతుల నెహ్రూకు గుండెపోటు రావడంతో [more]
తెలుగుదేశం పార్టీ నేత జ్యోతుల నెహ్రూ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో నిన్న రాత్రి ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చారు. జ్యోతుల నెహ్రూకు గుండెపోటు రావడంతో వెంటనే రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఆయన అభిమానులు రాత్రంతా ఆసుపత్రి ఎదుటే ఉండి తమ నేత ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.