Ys jagan : జగన్ ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాధ్ కలిశారు. జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు విశ్వనాధ్ తెలిపారు. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాధ్ కలిశారు. జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు విశ్వనాధ్ తెలిపారు. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాధ్ కలిశారు. జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు విశ్వనాధ్ తెలిపారు. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్టులో విశ్వనాధ్ ను నియమించారు. పాలకమండలిలో సభ్యుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే విశ్వనాధ్ జగన్ ను కలిశారు.