హైకోర్టుకు క్షమాపణ చెప్పిన కలెక్టర్
హైకోర్టుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ క్షమాపణ చెప్పారు. కలెక్టర్ పై కోర్టు థిక్కార కేసు విచారణ సందర్భంగా కలెక్టర్ హైకోర్టు ఎదుట విచారణకు హాజరయ్యారు. [more]
;
హైకోర్టుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ క్షమాపణ చెప్పారు. కలెక్టర్ పై కోర్టు థిక్కార కేసు విచారణ సందర్భంగా కలెక్టర్ హైకోర్టు ఎదుట విచారణకు హాజరయ్యారు. [more]
హైకోర్టుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ క్షమాపణ చెప్పారు. కలెక్టర్ పై కోర్టు థిక్కార కేసు విచారణ సందర్భంగా కలెక్టర్ హైకోర్టు ఎదుట విచారణకు హాజరయ్యారు. చీఫ్ జస్టిస్ హిమ కోహ్లి ఎదుట విచారణకు హాజరయిన కలెక్టర్ క్షమాపణ కోరుతన్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న వినతిపత్రాలపై చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలు అమలు చేయకపోవడంతో కోర్టు థిక్కరణ కేసులో సింగిల్ జడ్జి శిక్ష విధించారు. కోర్టు థిక్కరణ కింద 500 రూపాయలు జరిమానా చెల్లించాలని సింగిల్ జడ్జిి ఆదేశించారు. దీనిపై హైకోర్టును కలెక్టర్ ఆశ్రయించారు. కలెక్టర్ క్షమాపణ కోరడంతో శిక్షను రద్దు చేసింది.