జగన్ జన్మలో సీఎం కాలేడు

వైఎస్ జగన్ జన్మలో ముఖ్యమంత్రి కాలేడని, తన ప్రవర్తన మార్చుకోకపోతే రాజకీయ నాయకుడిగా కూడా పనికిరాడని స్పీకర్ కోడెల శివప్రసాదరావు జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ… [more]

;

Update: 2019-04-16 14:06 GMT

వైఎస్ జగన్ జన్మలో ముఖ్యమంత్రి కాలేడని, తన ప్రవర్తన మార్చుకోకపోతే రాజకీయ నాయకుడిగా కూడా పనికిరాడని స్పీకర్ కోడెల శివప్రసాదరావు జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్, తనకు అంబటి రాంబాబు అసలు పోటీనే కాదని తేల్చేశారు. వైసీపీ నేతలు తప్పు చేసి మళ్లీ సిగ్గులేకుండా నిజనిర్ధారణ కమిటీ వేశారని విమర్శించారు. తనపై భౌతికదాడి సంఘటనపై ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై దాడికి ప్రజలు ఓటుతో సమాధానం ఇస్తారన్నారు. జగన్ ఎప్పుడూ హైదరాబాద్ లోనే ఉంటారని, అసెంబ్లీ నుంచి పారిపోయారని పేర్కొన్నారు.

Tags:    

Similar News