హైకోర్టుకు కోడెల
అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్ ను తిరిగి అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో కోడెల శివప్రసాద్ పిటీషన్ వేశారు. అసెంబ్లీ ఫర్నీచర్ ను కోడెల సొంతానికి వాడుకున్నారని [more]
అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్ ను తిరిగి అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో కోడెల శివప్రసాద్ పిటీషన్ వేశారు. అసెంబ్లీ ఫర్నీచర్ ను కోడెల సొంతానికి వాడుకున్నారని [more]
అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్ ను తిరిగి అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో కోడెల శివప్రసాద్ పిటీషన్ వేశారు. అసెంబ్లీ ఫర్నీచర్ ను కోడెల సొంతానికి వాడుకున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిని కోడెల కూడా అంగీకరించారు. తిరిగి ఫర్నీచర్ ను ఇస్తానని చెబుతున్నా తీసుకోకుండా తనపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో అక్రమంగా కేసు నమోదు చేశారని కోడెల శివప్రసాద్ చెబుతున్నారు. అయితే దీనిపై విచారణకు హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.