కోలుకుంటున్న కోడెల
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆరోగ్యం కుదుటపడుతోందని వైద్యులు తెలిపారు. కోడెల నిన్న రాత్రి గుండెపోటుకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారు. కోడెల శివప్రసాద్ అసెంబ్లీ [more]
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆరోగ్యం కుదుటపడుతోందని వైద్యులు తెలిపారు. కోడెల నిన్న రాత్రి గుండెపోటుకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారు. కోడెల శివప్రసాద్ అసెంబ్లీ [more]
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆరోగ్యం కుదుటపడుతోందని వైద్యులు తెలిపారు. కోడెల నిన్న రాత్రి గుండెపోటుకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారు. కోడెల శివప్రసాద్ అసెంబ్లీ ఫర్నీచర్ ను తన క్యాంప్ ఆఫీస్ లోనూ, కుమారుడికి చెందిన ప్రయివేటు కార్యాలయంలోనూ వాడుకుంటున్నారని అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. దీంతో కోడెల ఆందోళనకు గురయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. కోడెల కోలుకుంటున్నారని ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు.