హుజూరాబాద్ లో ఈటల గెలుపు ఖాయం
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని ఆయన తెలిపారు. తాను సర్వే చేయించగా ఈటల రాజేందర్ [more]
;
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని ఆయన తెలిపారు. తాను సర్వే చేయించగా ఈటల రాజేందర్ [more]
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని ఆయన తెలిపారు. తాను సర్వే చేయించగా ఈటల రాజేందర్ కు 67 శాతం ఓట్లు వస్తాయని తేలిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ కు 30 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించారు. కాంగ్రెస్ కు ఐదు శాతం మాత్రమే ఓట్లు వస్తాయని, అయితే అభ్యర్థిని త్వరగా ప్రకటించి ప్రచారంలోకి దిగితే మార్పు వచ్చే అవకాశముందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.