టీపీసీసీ ఆదేశాలు బేఖాతరు… కోమటిరెడ్డి హాజరు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. టీపీసీసీ ఆదేశాలను ఆయన థిక్కరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభను ఆత్మీయ సమ్మేళనం [more]
;
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. టీపీసీసీ ఆదేశాలను ఆయన థిక్కరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభను ఆత్మీయ సమ్మేళనం [more]
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. టీపీసీసీ ఆదేశాలను ఆయన థిక్కరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభను ఆత్మీయ సమ్మేళనం పేరిట విజయమ్మ నిర్వహించారు. ఈ సభకు వైఎస్ తో అనుబంధం ఉన్న వారినందరినీ పార్టీలకు అతీతంగా ఆహ్వానించారు. అయితే షర్మిల ఈ కార్యక్రమానికి హాజరు కానుండటంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆ సభకు ఎవరూ వెళ్లవద్దని ఆదేశించింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం వైఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరవ్వడం విశేషం.