కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ వస్తే సీఎం ఆయనే
పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే జానారెడ్డి సీఎం అవుతారని చెప్పారు. తాను ఉత్తమ్ కుమార్ రెడ్డి సాక్షిగా [more]
;
పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే జానారెడ్డి సీఎం అవుతారని చెప్పారు. తాను ఉత్తమ్ కుమార్ రెడ్డి సాక్షిగా [more]
పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే జానారెడ్డి సీఎం అవుతారని చెప్పారు. తాను ఉత్తమ్ కుమార్ రెడ్డి సాక్షిగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నాన్నారు. తామందరం పట్టుబట్టి కోరితేనే జానారెడ్డి సాగర్ ఉప ఎన్నికల్లో పోట ీచేస్తున్నారని తెలిపారు. రెండోసారి సాగర్ కు సీఎం కేసీఆర్ ప్రచారానికి వస్తే జానారెడ్డి గెలిచినట్లేనని కోమటి రెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.