గాంధీ భవన్ గడప తొక్కను.. కోమటిరెడ్డి శపథం
రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. టీపీసీసీని టీడీపీ పీసీసీగా మార్చేశారని ఆయన అన్నారు. తన రాజకీయ భవిష్యత్ [more]
;
రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. టీపీసీసీని టీడీపీ పీసీసీగా మార్చేశారని ఆయన అన్నారు. తన రాజకీయ భవిష్యత్ [more]
రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. టీపీసీసీని టీడీపీ పీసీసీగా మార్చేశారని ఆయన అన్నారు. తన రాజకీయ భవిష్యత్ ను ప్రజలే నిర్ణయిస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలు తననను కలవవద్దని చెప్పారు. పీసీసీ సామాన్య కార్యకర్తకు వస్తుందనుకున్నానని, పీసీసీ చీఫ్ పదవిని అమ్ముకున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. దీనిపై త్వరలో ఆధారాలు బయటపడతానని తెలిపారు.