కేబినెట్ లోనే కీ డెసిషన్
కాపేపట్లో మంత్రి వర్గ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో శాసనమండలి భవిష్యత్తు తేలనుంది. మంత్రి వర్గ సమావేశంలో శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంటే శాసనభలో [more]
కాపేపట్లో మంత్రి వర్గ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో శాసనమండలి భవిష్యత్తు తేలనుంది. మంత్రి వర్గ సమావేశంలో శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంటే శాసనభలో [more]
కాపేపట్లో మంత్రి వర్గ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో శాసనమండలి భవిష్యత్తు తేలనుంది. మంత్రి వర్గ సమావేశంలో శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంటే శాసనభలో దీనిపై చర్చ జరుగుతుంది. అందుకే ముందుగా ప్రారంభమయ్యే మంత్రి వర్గ సమావేశంలోనే శాసనమండలిని ఉంచుతారా? రద్దు చేస్తారా? అనే అంశం తేలిపోతుంది. తర్వాత శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు టీడీపీ గైర్హాజరు కానుంది. మంత్రి మండలి రద్దు చేస్తే శాసనసభలో రద్దు తీర్మానం చేసి కేంద్రానికి పంపుతారు. మొత్తం మీద మంత్రి వర్గ సమావేశంలోనే శాసనమండలి భవితవ్యం తేలననుంది.