మమత బెనర్జీకి ఈసీ నోటీసులు
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ కి కేంద్ర ఎన్నికల కమిషనర్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 3వ తేదీన మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై [more]
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ కి కేంద్ర ఎన్నికల కమిషనర్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 3వ తేదీన మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై [more]
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ కి కేంద్ర ఎన్నికల కమిషనర్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 3వ తేదీన మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. మతపరమైన వ్యాఖ్యలు చేయడంతోనే ఎన్నికల కమిషన్ మమత బెనర్జీకి నోటీసులు జారీ చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. వివరణ ఇచ్చేందుకు మమత బెనర్జీకి కేంద్ర ఎన్నికల కమిషన్ నలభై ఎనిమిది గంటల సమయాన్ని ఇచ్చింది.