అమరావతిపై క్లారిటి

అమరావతి భూముల్లో పెద్ద స్కాం జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చిన్న, సన్న కారు రైతులను మోసం చేశారని బొత్స సత్యనారాయణ చెప్పారు. కొందరి రైతుల [more]

;

Update: 2019-07-27 11:46 GMT

అమరావతి భూముల్లో పెద్ద స్కాం జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చిన్న, సన్న కారు రైతులను మోసం చేశారని బొత్స సత్యనారాయణ చెప్పారు. కొందరి రైతుల భూములను పెద్దలు దోచుకున్నారన్నారు. అమరావతి నిర్మాణపనులు యధాతధంగా కొనసాగుతాయని బొత్స సత్యనారాయణ చెప్పారు. దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొందరు కావాలని పనిగట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని బొత్స సత్యానారాయణ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News