దేవినేనికి నాని వార్నింగ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఏకవచనంతో సంభోదించడాన్ని మంత్రి పేర్ని నాని తప్పుపట్టారు. దేవినేని ఉమకు నాని వార్నింగ్ ఇచ్చారు. సంస్కారం లేకుండా మాట్లాడితే ఊరుకునేది లేదని [more]
;
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఏకవచనంతో సంభోదించడాన్ని మంత్రి పేర్ని నాని తప్పుపట్టారు. దేవినేని ఉమకు నాని వార్నింగ్ ఇచ్చారు. సంస్కారం లేకుండా మాట్లాడితే ఊరుకునేది లేదని [more]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఏకవచనంతో సంభోదించడాన్ని మంత్రి పేర్ని నాని తప్పుపట్టారు. దేవినేని ఉమకు నాని వార్నింగ్ ఇచ్చారు. సంస్కారం లేకుండా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబుకు దేవినేని ఉమ ఏజెంటుగా పనిచేశారన్నారు. దేవినేని తన నోటిని మౌత్ ఫ్రెషర్ తో శుభ్రపర్చుకోవలని హితవు పలికారు. బందరు పోర్టును తెలంగాణకు అమ్మేశామంటూ చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ లు తప్పుడు ప్రచారానికి దిగారన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్ని నాని ఫైరయ్యారు.