బ్రేకింగ్ : జనసేన ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన ఒక వర్గానికి చెందిన పార్టీ అని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. భవిష్యత్తులో జనసేన [more]

;

Update: 2020-08-11 12:37 GMT
రాపాక వరప్రసాద్
  • whatsapp icon

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన ఒక వర్గానికి చెందిన పార్టీ అని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. భవిష్యత్తులో జనసేన ఉనికే ఉండదన్నారు. రాజోలు వైసీపీలోని మూడు గ్రూపుల్లో నాదొక గ్రూపు అని రాపాక చెప్పారు. వైసీపీలో గ్రూపులు అంతం కావాలంటే జగన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కుమ్ములాటలు పార్టీకి మంచిది కాదన్నారు. త్వరలోనే దీనికి పుల్ స్టాప్ పడుతుందని రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీ వ్యక్తి నని చెప్పారు. గత ఎన్నికల్లోనే తాను వైసీపీ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నించానని చెప్పారు. జనసేన గాలివాటంలా వచ్చిన పార్టీ రాపాక వరప్రసాద్ అన్నారు.

Tags:    

Similar News