ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీ నోటిఫికేషన్ పై…?

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీ నోటిఫికేషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కోరారు. ఈ పిటీషన్ పై విచారణ జరిగిది. [more]

;

Update: 2021-03-06 01:00 GMT

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీ నోటిఫికేషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కోరారు. ఈ పిటీషన్ పై విచారణ జరిగిది. అయితే కమిషనర్ కౌంటర్ దాఖలు చేయకుండా ఆలస్యం చేస్తున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. వచ్చే సోమవారంలోగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కౌంటర్ దాఖలు చేయాలని, చేసినా, చేయకపోయినా దీనిపై విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Tags:    

Similar News