ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కేసులు
ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. కరోనా కేసులు 24 గంటల్లో 52 నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది. నిన్న 24 కరోనా కేసులు నమోదవ్వగా [more]
;
ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. కరోనా కేసులు 24 గంటల్లో 52 నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది. నిన్న 24 కరోనా కేసులు నమోదవ్వగా [more]
ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. కరోనా కేసులు 24 గంటల్లో 52 నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది. నిన్న 24 కరోనా కేసులు నమోదవ్వగా ఈరోజు 52 కేసులు వచ్చాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కేసులు 2,282కు చేరుకున్నాయి. కొత్తగా చిత్తూరు జిల్లాలో 15, తూర్పు గోదావరి జిల్లాో 5, కడప లో 2, కృష్ణా జిల్లాలో 15, కర్నూలులో నాలుగు కేసులు నమోదయ్యాయి.