Nallari : వైసీపీలో ఉన్నోళ్లు కల్తీ రెడ్లు… నల్లారి హాట్ కామెంట్స్

తెలుగుదేశం పార్టీ లో ఉన్న వాళ్లే అసలైన రెడ్లు అని టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. వైసీపీలో ఉన్న వాళ్లంతా కల్తీ రెడ్లు [more]

Update: 2021-10-22 07:39 GMT

తెలుగుదేశం పార్టీ లో ఉన్న వాళ్లే అసలైన రెడ్లు అని టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. వైసీపీలో ఉన్న వాళ్లంతా కల్తీ రెడ్లు అని ఆయన అన్నారు. రాయలసీమలో ఉన్న రెడ్లు అంతా ఏకమవుతామని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీలోనే పెద్ద రెడ్లు ఉన్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన పెద్ద ఫ్యామిలీలు ఉన్నాయని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు.

కులం కార్డు ప్లే చేసి….

కులం కార్డు ప్లే చేసి గతంలో రెడ్లు వైసీపీకి పడేలే చేసుకున్నారన్నారని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈసారి అది జరగదన్నారు. అనంతపురం, కర్నూలు, చిత్తూరులో ఉన్న పెద్దరెడ్లందరూ టీడీపీలోనే ఉన్నారని ఆయన అన్నారు. ఈసారి రెడ్డి సామాజికవర్గం టీడీపీకి అండగా నిలుస్తుందని ఆయన అన్నారు.

Tags:    

Similar News