చంద్రబాబు గడ్డం మీద నెరిసిన వెంట్రుకను కూడా పీకలేరు

చంద్రబాబు కు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండి పడ్డారు. చంద్రబాబు నెరిసిన గడ్డం మీద వెంట్రుకను కూడా పీకలేరని [more]

;

Update: 2021-03-16 05:57 GMT

చంద్రబాబు కు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండి పడ్డారు. చంద్రబాబు నెరిసిన గడ్డం మీద వెంట్రుకను కూడా పీకలేరని వ్యాఖ్యానించారు. అవననీ సిల్లీ కేసులుగా ఆకయన అభివర్ణించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని కోర్టులు ఎన్ని సార్లు చెప్పిందో తెలుసుకోవాలన్నారు. 22 నెలలుగా ప్రభుత్వం అన్ని రకాలుగా శోధించి ఏం సాధించిందని నారా లోకేష్ ప్రశ్నించారు. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ సెక్షన్లు నమోదు చేయడం దారుణమన్నారు.

Tags:    

Similar News