Nara lokesh : డ్రగ్స్ డాన్ ఎవరో తేల్చాల్సిందే

ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ కు కేరాఫ్ గా వైసీపీ ప్రభుత్వం మార్చేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. డ్రగ్స్ డాన్ ఎవరో తేల్చాలని [more]

;

Update: 2021-09-26 06:32 GMT

ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ కు కేరాఫ్ గా వైసీపీ ప్రభుత్వం మార్చేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. డ్రగ్స్ డాన్ ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ వెనక అసలు సూత్రధారులెవరో తేల్చకుండా రాష్ట్ర డీజీపీ జగన్ భజనలో మునిగితేలుతున్నారని నారా లోకేష్ విమర్శించారు. రాష్ట్రాభివృద్ధిపైన జగన్ దృష్టి పెట్టకుండా జగన్ అక్రమ సంపాదనపైనే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారన్నారు.

Tags:    

Similar News