Nara lokesh : ద్వారంపూడి డ్రగ్స్ దందాపై విచారణ జరపాలి

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై డ్రగ్స్ కేసులో విచారణ జరపాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. కాకినాడ పోర్టుకు, హెరాయిన్ కు సంబంధం [more]

;

Update: 2021-10-06 13:57 GMT

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై డ్రగ్స్ కేసులో విచారణ జరపాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. కాకినాడ పోర్టుకు, హెరాయిన్ కు సంబంధం ఏంటో నిజాలను తేల్చాలని కోరారు. డ్రగ్స్ బిగ్ బాస్ ఎవరూ అని ప్రశ్నిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని లోకేష్ ప్రశ్నించారు. తాను దుబాయ్, చంద్రబాబు మారిషస్ అంటూ బొంబాయి కబుర్లు మాని అసలు దోషులెవరో తేల్చాలని లోకేష్ కోరారు. ఆర్థిక ఉగ్రవాది అయిన జగన్ రెడ్డి నేర సామ్రాజ్యాన్ని డ్రగ్స్ వరకూ విస్తరించారన్నారు.

Tags:    

Similar News