పుదుచ్చేరి ముఖ్యమంత్రి రాజీనామా ఆమోదం

పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి రాజీనామాను లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళిసై ఆమోదించారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోలేకపోవడంతో ముఖ్యమంత్రి నారాయణ స్వామి రాజీనామా చేశారు. నారాయణస్వామి రాజీనామాను ఆమోదించడంతో [more]

;

Update: 2021-02-24 02:31 GMT

పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి రాజీనామాను లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళిసై ఆమోదించారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోలేకపోవడంతో ముఖ్యమంత్రి నారాయణ స్వామి రాజీనామా చేశారు. నారాయణస్వామి రాజీనామాను ఆమోదించడంతో గవర్నర్ తమిళిసై నిర్ణయం పై ఆసక్తి నెలకొంది. విపక్ష పార్టీలకు బలాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఇస్తారా? లేదా ఎన్నికలకు ఇంకా రెండు నెలలే సమయ ఉండటంతో గవర్నర్ పాలన విధిస్తారా? అన్నది నేడు తేలనుంది.

Tags:    

Similar News