నేటి నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ఈ మేరకు [more]

;

Update: 2021-04-24 01:18 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారికి మే 1వ తేదీ నుంచి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని జగన్ ప్రకటించారు. దాదాపు రెండు కోట్ల మందికి ఉచిత టీకాను అందిస్తామని చెప్పారు. ఉచిత వ్యాక్సిన్ కోసం దాదాపు 1600కోట్లు ఖర్చుకానుంది.

Tags:    

Similar News