నేడు కడప జిల్లాలో నిమ్మగడ్డ పర్యటన
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. నేటితో రెండవ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. ఎల్లుండి తొలి [more]
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. నేటితో రెండవ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. ఎల్లుండి తొలి [more]
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. నేటితో రెండవ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. ఎల్లుండి తొలి విడత పంచాయతీ పోలింగ్ జరగనుంది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈరోజు మధ్యాహ్నం కడప జిల్లాలో పర్యటిస్తారు. అక్కడినుంచి రాత్రికి అనంతపురం చేరకుంటారు. రేపు అనంతపురం జిల్లాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటించనున్నారు.