నా అనుమతి లేకుండా బదిలీ చేయొద్దు

తన అనుమతి లేకుండా అధికారులు ఎవరినీ బదిలీ చేయవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అవకతవకలకు [more]

Update: 2021-02-08 01:27 GMT

తన అనుమతి లేకుండా అధికారులు ఎవరినీ బదిలీ చేయవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అవకతవకలకు పాల్పడితే వారిపై చర్యలకు తానే సిఫార్సు చేస్తానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. తాను ఆదేశిస్తే అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రక్షణ కవచంగా నిలబడుతుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News