గవర్నర్ ను కలవనున్న నిమ్మగడ్డ
ఈరోజు సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. రేపు తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటం, మంత్రులు, ప్రభుత్వ [more]
ఈరోజు సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. రేపు తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటం, మంత్రులు, ప్రభుత్వ [more]
ఈరోజు సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. రేపు తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటం, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు చేస్తున్న వ్యాఖ్యలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ తో చర్చించినునన్నట్లు తెలిసింది. దీంతో పాటు తనపై సభా హక్కుల ఉల్లంఘన కమిటీకి మంత్రులు ఫిర్యాదు చేయడంపైన కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు వివరించనున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలకు చేసిన ఏర్పాట్లను గవర్నర్ కు నిమ్మగడ్డ వివరించనున్నారు.