ఎన్నికల పట్ల నిమ్మగడ్డ సంతృప్తి
రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరగడం పట్ల ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో [more]
రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరగడం పట్ల ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో [more]
రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరగడం పట్ల ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరుస్తున్నారడానికి సంకేతమని నిమ్మగడ్డ చెప్పారు. ఎన్నికల సిబ్బంది అంకిత భావంతో పనిచేశారన్నారు. పోలీసులు, అధికారులు ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడంలో సహకరించారని నిమ్మగడ్డ అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే రకమైన స్ఫూర్తితో పనిచేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు.