నిమ్మగడ్డ మరో నిర్ణయం…. రెండురోజుల్లోనే…?

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెడీ అవుతున్నారు. రెండు రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఈ [more]

Update: 2021-02-12 00:48 GMT

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెడీ అవుతున్నారు. రెండు రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఈ నెల 21వ తేదీతో పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి. దీంతో వెనువంటనే మున్సిపల్ ఎన్నికలు జరపాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించారు. దీనికి సంబంధించి కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఈరోజు, రేపట్లో విడుదలయ్యే అవకాశముంది

Tags:    

Similar News