బ్రేకింగ్ : మంత్రి కొడాలి నానికి నిమ్మగడ్డ నోటీసులు

మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఎస్ఈసీ పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని [more]

Update: 2021-02-12 06:04 GMT

మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఎస్ఈసీ పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరారు. ఎన్నికల కమిషన్ ను కించపరుస్తూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ కోరారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు వివరణ ఇవ్వాలనికోరారు. లేకుంటే చర్యలు తీసుకుంటామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొడాలినానికి నోటీసులు జారీచేశారు.

Tags:    

Similar News