బ్రేకింగ్ : నిమ్మగడ్డపై ప్రభుత్వం సీరియస్.. హక్కుల ఉల్లంఘన?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రి కొడాలి నాని ప్రివిలైజ్ కమిటీకి నోటీసులు ఇవ్వనున్నారు. తనపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కక్ష కట్టారంటూ [more]

Update: 2021-02-13 08:45 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రి కొడాలి నాని ప్రివిలైజ్ కమిటీకి నోటీసులు ఇవ్వనున్నారు. తనపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కక్ష కట్టారంటూ ఆయన ఫిర్యాదు చేయనున్నారు. తాను వివరణ ఇచ్చిన తర్వాత కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొడాలి నానిపై కేసులు పెట్టాలని ఎస్సీని ఆదేశించడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈరోజు, రేపట్లో ప్రివిలైజ్ కమిటీ సమావేశమై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు నోటీసులు ఇచ్చే అవకాశముంది.

Tags:    

Similar News