నిమ్మగడ్డ రెడీ అయిపోయారు.. షెడ్యూల్ అప్పుడేనట

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ను విడుడల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 17వ తేదీన మున్సిపల్ ఎన్నికలకు నిమ్మగడ్డ [more]

Update: 2021-02-15 01:08 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ను విడుడల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 17వ తేదీన మున్సిపల్ ఎన్నికలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ ను విడుదల చేయనున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం కూడా మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతుండటంతో ఆయన షెడ్యూల్ విడుదల చేయడానికే రెడీ అయ్యారు. అయితే గత ఏడాది మార్చిలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నామినేషన్, స్క్రూటినీ దశలో వాయిదా పడింది. ఈసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అక్కడి నుంచే షెడ్యూల్ విడుదల చేస్తారా? కొత్తగా ప్రకటిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News