బ్రేకింగ్ : హైకోర్టులో నిమ్మగడ్డ కు షాక్… ప్రభుత్వానికి ఊరట
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వానికి ఊరల లభించింది. రేషన్ వాహనాలకు రంగులు మార్చాలన్న నిమ్మగడ్డ రమేష్ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వానికి ఊరల లభించింది. రేషన్ వాహనాలకు రంగులు మార్చాలన్న నిమ్మగడ్డ రమేష్ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వానికి ఊరల లభించింది. రేషన్ వాహనాలకు రంగులు మార్చాలన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. ఆయన ఆదేశాలపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ మధ్యంతర ఉత్తర్వులు మార్చి 15వ తేదీ వరకూ కొనసాగుతాయని హైకోర్టు పేర్కొంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో బియ్యం రేషన్ వాహనాల ద్వారా పంపిణీకి మార్గం సుగమమయింది.