రీనోటిఫికేషన్ పై నిమ్మగడ్డ తాజా ఆదేశాలివే

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో రీ నోటిఫికేషన్ ను కొనసాగిస్తూనే గతంలో జరిగిన నామినేషన్లపై ఆయన అధికారులకు [more]

;

Update: 2021-02-17 00:43 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో రీ నోటిఫికేషన్ ను కొనసాగిస్తూనే గతంలో జరిగిన నామినేషన్లపై ఆయన అధికారులకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా బలవంతంగా నామినేషన్లు ఉపసంహరిస్తే వారు తిరిగి అభ్యర్థన చేసుకుంటే పరిశీలించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. తాము ఉపసంహరించుకున్న నామినేషన్లు తిరిగి పరిశీలించాలని కోరితే వాటిని పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.

Tags:    

Similar News