భారత్ లో తగ్గుతున్న కేసులు.. మరణాలు కూడా

భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 48,698 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,183 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

;

Update: 2021-06-26 04:29 GMT
భారత్ లో తగ్గుతున్న కేసులు.. మరణాలు కూడా
  • whatsapp icon

భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 48,698 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,183 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,01,83,143 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 3,94,493 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 5,95,656 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,91,93,085 మంది డిశ్చార్జ్ అయ్యారు

Tags:    

Similar News